మేలు చేయక నీవు ఉండలేవయ్యా

Melu Ceyaka Nivu Undalevayya

Job Das 07 Dec 2025

మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా || 2 || యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా || 2 || ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక || 2 || నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా || 2 || క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే || 2 || నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ || 2 || నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో || 2 || నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని || 2 || అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||


melu cheyaka nivu undalevayya aradhinchaka nenu undalenayya || 2 || yesayya.. yesayya.. yesayya..yesayya || 2 || ||melu cheyaka|| ninnu nam'minatlu nenu vere evarini nam'maledayya niku naku madhya duram tolaginchavu vadilunda leka || 2 || na anandam korevada - na asalu tirchevada || 2 || kriyalunna prema nidi nijamaina dhan'yata nadi ||yesayya|| aradhinche velalandu nidu hastamulu takayi nannu paschattapam kalige nalo nenu papinani grahiyinchagane || 2 || ni mellaku alavatayyi ni padamul vadalakuntin || 2 || ni kistamaina dari kanugontini nito cheri ||yesayya|| papamulu chesanu nenu ni mundara na tala ettalenu ksamiyincha galge ni manasu odarchindi na aradhanalo || 2 || na hrdayamu nito andi niku verai manalenani || 2 || atisayincheda nityamu ninne kaligi unnanduku ||yesayya||