నీవే నా సంతోషగానము
nive na santosaganamu
నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము || 2 || బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు || 2 || ||నీవే నా|| ఓ లార్డ్ యు బి ద సేవియర్ షో మి సం మెర్సీ బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ సేవియర్ ఫిల్ మి విత్ యువర్ లవ్ ఐ విల్ సరెండర్ యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు || 2 || నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో || 2 || ||నీవే నా|| వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు || 2 || మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం || 2 || ||నీవే నా|| నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు || 2 || హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు || 2 || ||నీవే నా||
nive na santosaganamu raksanasrngamu mahasailamu || 2 || balasuruda yesayya na todai unnata sdhalamulapai nadipinchuchunnavu || 2 || ||nive na|| o lard yu bi da seviyar so mi sam mersi bles's mi vit yuvar gres seviyar phil mi vit yuvar lav ai vil sarendar yu ar mai king glori tu da jisas tyagamu erugani snehamandu ksemamu karuvai yundaga nija snehituda pranamu petti ni premato nannakarsinchinavu || 2 || nirantaram niluchunu napai ni kanikaram sodhanalaina badhalainanu edurintu ni premato || 2 || ||nive na|| vedana kaligina desamandu vekuva velugai nilichinavu viduvaka todai abhivrd'dhiparachi aiguptulo sinhasanamichchinavu || 2 || maradu ennadu nivichchina darsanam anudinam anuksanam nito na jivitam || 2 || ||nive na|| nirjivamaina i loyayandu jivadhipativai velasinavu hinasariram mahima sariramuga ni vakkuto mahasain'yamuga marchinavu || 2 || halleluya halleluya nive rarajuvu hosanna hosanna nive maharajuvu || 2 || ||nive na||