జీవజలమా ఆత్మనాథుడా
Jivajalama Atmanathuda
జీవజలమా ఆత్మనాథుడా - ఎండని నదిలాగా రమ్ము బోధకా || 2 || రండయ్యా బోధకుడా|| 2 || ఎండని జీవనదిలాగా|| 2 || పాదాల కొలత సరిపోదయ్యా - మోకాళ్ల లోతు సరికాదయ్యా || 2 || ఈతలా మునిగి లేవాలయ్యా || 2 || తేలి తేలి ఆడాలయ్యా || 2 || || రండయ్యా బోధకుడా || పోవు స్థలమెల్లా ఆరోగ్యమే - పారు చోటెల్లా పరిశుద్ధమే || 2 || చేరు దాపంతా సంతృప్తియే || 2 || నిలుచు మేరంతా పుష్టికరమే || 2 || || రండయ్యా బోధకుడా || కోట్లకోట్ల జాలర్ల గుంపు - పరుగు పరుగున వల వేయాలి || 2 || పాడి పాడి చేపలు పట్టి || 2 || పరమ దేవునికి ప్రజను చేర్చాలి || 2 || || రండయ్యా బోధకుడా || ఒడ్డున చెట్లు విస్తారంగా - పండ్లు ఇవ్వాలి ధారాళంగా || 2 || ఔషధమవ్వాలి ఆకులన్నీ || 2 || ఆహారమవ్వాలి పండులన్నీ|| 2 || || రండయ్యా బోధకుడా ||
jivajalama atmanathuda - endani nadilaga ram'mu bodhaka || 2 || randayya bodhakuda|| 2 || endani jivanadilaga|| 2 || padala kolata saripodayya - mokalla lotu sarikadayya || 2 || itala munigi levalayya || 2 || teli teli adalayya || 2 || || randayya bodhakuda || povu sthalamella arogyame - paru chotella parisud'dhame || 2 || cheru dapanta santrptiye || 2 || niluchu meranta pustikarame || 2 || || randayya bodhakuda || kotlakotla jalarla gumpu - parugu paruguna vala veyali || 2 || padi padi chepalu patti || 2 || parama devuniki prajanu cherchali || 2 || || randayya bodhakuda || odduna chetlu vistaranga - pandlu ivvali dharalanga || 2 || ausadhamavvali akulanni || 2 || aharamavvali pandulanni|| 2 || || randayya bodhakuda ||