యెహోవా నీ నామము
Yehova Ni Namamu
యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా || మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా || నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా || సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2) ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా || చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2) సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా || పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2) పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||
yehova ni namamu ento balamainadi a...a...a... ento balamainadi yesayya ni namamu ento ghanamainadi a...a...a... ento ghanamainadi || yehova || mose prardhinchaga mannanu kuripinchitivi (2) yehosuva prardhinchaga suryachandrula napitivi (2) || yehova || ni prajala paksamuga yuddamulu chesina deva (2) agnilo padavesina bhayamemi lekundiri (2) || yehova || sinhala bonukaina santosamuga velliri (2) prardhinchina ventane raksinche ni hastamu (2) || yehova || cherasalalo vesina sankellu bigiyinchina (2) sanghamu prardhinchaga sankellu vidipoyenu (2) || yehova || paulu silanu bandhinchi cherasalalo vesina (2) patalato prardhinchaga cherasala braddalaye (2) ||yehova||