కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
Kalvarigirilona Silvalo Sriyesu
కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను || 2 || నీ కోసమే అది నా కోసమే || 2 || ప్రతివానికి రూపు నిచ్చె అతనికి రూపు లేదు || 2 || పదివేలలో అతిప్రియుడు పరిహాసములనొందినాడు || 2 || ||నీ కోసమే|| వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు || 2 || దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు || 2 || ||నీ కోసమే|| సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి || 2 || సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు || 2 || ||నీ కోసమే||
kalvarigirilona silvalo sriyesu palu badhalondenu - ghorabadhalu pondenu || 2 || ni kosame adi na kosame || 2 || prativaniki rupu nichche ataniki rupu ledu || 2 || padivelalo atipriyudu parihasamulanondinadu || 2 || ||ni kosame|| vadha cheyabadu gorrevale badulemi palukaledu || 2 || dusinchu varini chuchi divinchi ksamiyinche chudu || 2 || ||ni kosame|| satanu maranamun gelchi patala mandu gulchi || 2 || sajivudai lechinadu svargana ninu cherchinadu || 2 || ||ni kosame||