ఆకాంక్షతో - నేను

Akanksato - Nenu

Hosanna Ministries 09 Jun 2026

ఆకాంక్షతో - నేను కనిపెట్టుదును || 2 || ప్రాణేశ్వరుడైన - యేసుని కొరకై || 2 || పావురము - పక్షులన్నియును దుఃఖారావం - అనుదినం చేయునట్లు || 2 || దేహవిమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా || ఆకాంక్ష || గువ్వలు - గూళ్ళకు ఎగయునట్లు శుద్ధులు తమ - గృహమును చేరుచుండగా || 2 || నా దివ్య గృహమైన - సీయోనులో చేరుట నా ఆశయే || ఆకాంక్ష ||


akanksato - nenu kanipettudunu || 2 || pranesvarudaina - yesuni korakai || 2 || pavuramu - paksulanniyunu duhkharavam - anudinam cheyunatlu || 2 || dehavimochanamu korakai nenu mulguchunnanu sada || akanksa || guvvalu - gullaku egayunatlu sud'dhulu tama - grhamunu cheruchundaga || 2 || na divya grhamaina - siyonulo cheruta na asaye || akanksa ||