చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా

Chinna gorrepillanu nenu Yesayya

28 Oct 2025

చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా మెల్లమెల్లగా నడుపు యేసయ్యా || 2 || యేసయ్యా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా || 2 || శాంతి జలములందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు యేసయ్యా || 2 || ||యేసయ్యా|| ఒక్కటే ఆశ కలదు యేసయ్యా చక్కనైన నీ ఇల్లు చేరేద || 2 || ||యేసయ్యా|| శత్రువైన సాతాను ఎదుటను విందు చేసినావు నాకు యేసయ్యా || 2 || ||యేసయ్యా|| అంధకార లోయలో అండగా ఉండుగాక నీ సిలువ యేసయ్యా || 2 || ||యేసయ్యా||


chinna gorrepillanu nenu yesayya mellamellaga nadupu yesayya || 2 || yesayya yesayya yesayya halleluya halleluya halleluya || 2 || santi jalamulandu pachcha gaddilo kanti batalo nadupu yesayya || 2 || ||yesayya|| okkate asa kaladu yesayya chakkanaina ni illu chereda || 2 || ||yesayya|| satruvaina satanu edutanu vindu chesinavu naku yesayya || 2 || ||yesayya|| andhakara loyalo andaga undugaka ni siluva yesayya || 2 || ||yesayya||