అగ్ని మండించు

Agni Mandinchu

09 Jun 2026

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2) పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2) ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని|| అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2) ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని|| అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2) నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2) ||అగ్ని|| ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2) నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2) ||అగ్ని||


agni mandinchu - nalo agni mandinchu (2) parisud'dhatmuda - nalo agni mandinchu (2) agni manduchundene - poda kalipoleduga (2) a agni lo nunde - nivu mosenu darsinchinave (2) ||agni|| agni kalchi vesene - sid'dham chesina arpananu (2) a agni dvarane - nivu gidyonni dairyaparachitive (2) ||agni|| agni kana rananduna - varu siggu padipoyire (2) ni agni digiraga - nivu eliyanu ghana parachinave (2) ||agni|| prana atma sariramu - nike arpinchu chunnanayya (2) ni atma varamulato - nanu alankarinchumaya (2) ||agni||