అతి సుందరుడవు

Ati Sundarudavu

Hosanna Ministries 09 Jun 2026

అతి సుందరుడవు యేసయ్యా మనోహరుడవు నీవయ్యా యదార్ధ వంతుల సభలో - పరిశుద్దులతో కలిసి నిను అరాధించెదను .... || 2 || అతి సుందరుడా మనోహరుడా .. ఆరాధనకు యోగ్యుడవు .. స్థుతులకు పాత్రుడవు .. || 2 || నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు కృపా క్షేమములు నీ మందిరములో సమృద్ధిగా గలదు నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించేదను పరవశించి పరవళ్లు తొక్కి ఆరాధించేదను || 2 || || అతి సుందరుడవు || అమూల్యములైన వాగ్దానములు నాకై అనుగ్రహించావు అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించి యున్నావు విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమును పొందెదను సంపూర్ణతకై పరిశు ద్ధుడనై అరాధించెదను || 2 || || అతి సుందరుడవు || మహా రాజువై సీయోనులో యేలుచున్నావు పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు సౌందర్యము గల సీయోనులో ప్రకాశించు చున్నావు నీ మహిమను పొంది నీ దరి చేరి అరాధించెదను || 2 || అతి సుందరుడా మనోహరుడా ఆరాధనకు యోగ్యుడవు స్థుతులకు పాత్రుడవు || 2 || || అతి సుందరుదవు ||


ati sundarudavu yesayya manoharudavu nivayya yadardha vantula sabhalo - parisuddulato kalisi ninu aradhinchedanu .... || 2 || ati sundaruda manoharuda .. aradhanaku yogyudavu .. sthutulaku patrudavu .. || 2 || ni sannidhilo sampurnamaina santosamu kaladu krpa ksemamulu ni mandiramulo samrd'dhiga galadu ne dinudanai ni sannidhini anubhavinchedanu paravasinchi paravallu tokki aradhinchedanu || 2 || || ati sundarudavu || amulyamulaina vagdanamulu nakai anugrahinchavu atyadhikanga asirvadinchi hechchinchi yunnavu visvasamuto orpu kaligi vagdanamunu pondedanu sampurnatakai parisu d'dhudanai aradhinchedanu || 2 || || ati sundarudavu || maha rajuvai siyonulo yeluchunnavu punadulu gala pattanamunu kattuchunnavu saundaryamu gala siyonulo prakasinchu chunnavu ni mahimanu pondi ni dari cheri aradhinchedanu || 2 || ati sundaruda manoharuda aradhanaku yogyudavu sthutulaku patrudavu || 2 || || ati sundarudavu ||