అనాదిలో నియమించబడిన

Anadilo Niyaminchabadina

Hosanna Ministries 09 Jun 2026

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె మౌని యాయెను బలియాగమాయెను తన రుధిరముతో నన్ను కొనెను అదియే అనాది సంకల్పమాయెను ॥ అనాది ॥ తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారి యాయెను సజీవయాగమాయెను మరణమును గెలిచి లేచెను అదియే అనాది సంకల్పమాయెను ॥ అనాది ॥


anadilo niyaminchabadina gorrepilla adilo vadhiyinchabadina gorrepilla is'sakuku pratiga baliyaina a gorrepilla golgatalo yesu rupamaina vadhiyinchabadina gorrepilla vadhaku tebadina gorrepilla vole mauni yayenu baliyagamayenu tana rudhiramuto nannu konenu adiye anadi sankalpamayenu ॥ anadi ॥ tandri chittamunu neraverchuta korakai sariradhari yayenu sajivayagamayenu maranamunu gelichi lechenu adiye anadi sankalpamayenu ॥ anadi ॥