దేవా పాపిని
Deva Papini
11 Jan 2026
దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా || 2 || ||దేవా|| అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై || 2 || సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో – || 2 || ||దేవా|| కలువరిలో సిలువొంద కలవరమొందె జగమంతా || 2 || పాపినైన నా కొరకు మరణమునే భరించితివి మరణమునే జయించితివి ||దేవా||
deva papini ninnasrayinchanu prema chupinchi nannadukovayya || 2 || ||deva|| aparadhinai andhudanai apavadito anucharudai || 2 || sancharinchiti chikatilo vanchana chesiti endarino - || 2 || ||deva|| kaluvarilo siluvonda kalavaramonde jagamanta || 2 || papinaina na koraku maranamune bharinchitivi maranamune jayinchitivi ||deva||