ఆదరణ కర్తవు

Adarana Kartavu

Hosanna Ministries 09 Jun 2026

ఆదరణ కర్తవు అనాధునిగ విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు || 2 ||  అల్పుడనైయున్న నన్ను చేరదీసితివా అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై || 2 || || ఆదరణ || నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు || 2 || || ఆదరణ || యేసయ్య! నా  యేసయ్య! యేసయ్య! నా యేసయ్య!!


adarana kartavu anadhuniga viduvavu ni todu nakundaga ontarini kanennadu || 2 || alpudanaiyunna nannu cheradisitiva anadi ni premaye nannento balaparachene ananda bharitudanai vechiyundunu nirakakai || 2 || || adarana || ni nitya krpalone adarana kaligene ni krpadaname nannilalo nilipene ni nitya krpalone nannu sthiraparachu kadavaraku || 2 || || adarana || yesayya! na yesayya! yesayya! na yesayya!!