జీవించుచున్నది
Jivinchuchunnadi
జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువవేయబడినాను క్రిస్తే నాలో జీవించుచున్నడు నేను నా సొత్తు కానేకాను ||2|| క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు ||2|| యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది ||2|| యుద్ధము నాది కానేకాదు ||2|| యుద్ధము యేసయ్యదే నా పక్షమున జయమసలే నాది కానేకాదు ||2|| యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు ||2|| లోకము నాది కానేకాదు యాత్రికుడను పరదేశిని నాకు నివాసము లేనేలేదు ||2|| యేసయ్య నివాసము నాకిచ్చినాడు ||2|| జీవించుచున్నది నేను కాదు క్రిస్తే నాలో జీవించుచున్నడు ||4|| జీవించుచున్నది నేను కానే….కాను….
jivinchuchunnadi nenu kadu kristuto nenu siluvaveyabadinanu kriste nalo jivinchuchunnadu nenu na sottu kanekanu ||2|| krayadhanamuto kristu konnadu nannu na chittamennadu nalo neraveraledu ||2|| yesayya chittame nalo neraveruchunnadi ||2|| yud'dhamu nadi kanekadu ||2|| yud'dhamu yesayyade na paksamuna jayamasale nadi kanekadu ||2|| yesayya na paksamuna jayamichchinadu ||2|| lokamu nadi kanekadu yatrikudanu paradesini naku nivasamu leneledu ||2|| yesayya nivasamu nakichchinadu ||2|| jivinchuchunnadi nenu kadu kriste nalo jivinchuchunnadu ||4|| jivinchuchunnadi nenu kane....kanu....