ఆరాధనా ఆరాధనా

Aradhana Aradhana

A R Stevenson 10 Dec 2025

ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా || 2 || నీకే నా దేవా – తండ్రీ అందుకోవా || 2 || ||ఆరాధనా|| అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా || 2 || ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా || 2 || ||నీకే|| నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా || 2 || మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా || 2 || ||నీకే|| అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా || 2 || చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా || 2 || ||నీకే||


aradhana aradhana - atmato aradhana aradhana aradhana - krtajnata stuti prardhana || 2 || nike na deva - tandri andukova || 2 || ||aradhana|| annitiki adharamainavada - nike aradhana || 2 || ennatiki marani manchivada krtajnata stuti prardhana || 2 || ||nike|| notanu kapatamu lenivada - nike aradhana || 2 || matato mahimalu cheyuvada krtajnata stuti prardhana || 2 || ||nike|| antayu vyapinchiyunnavada - nike aradhana || 2 || chintalu tircheti goppavada krtajnata stuti prardhana || 2 || ||nike||