కృప కృప నీ కృప
Krupa Krupa Ni Krupa
కృప కృప నీ కృప కృప కృప క్రీస్తు కృప || 2 || నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి యున్నాను నా నమ్మికయుంచి యున్నాను || 2 || ||కృప|| కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను || 2 || నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ || 2 || ||కృప|| దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప || 2 || నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ || 2 || ||కృప||
krpa krpa ni krpa krpa krpa kristu krpa || 2 || nenaite ni krpayandu nam'mikayunchi yunnanu na nam'mikayunchi yunnanu || 2 || ||krpa|| krpanu gurchi n'yayamu gurchi nenu padedanu ni sannidhilo nirdosamuto nenu nadachedanu || 2 || ni krpaye naku adharam a krpaye naku adarana || 2 || ||krpa|| dina dasalo nennunappudu nanu maruvanidi ni krpa neni sthitilo unnanante kevalamu adi ni krpa || 2 || ni krpaye naku adharam a krpaye naku adarana || 2 || ||krpa||