కృప వెంబడి కృపతో
Krupa Vembadi Krupato
కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా నను ప్రేమించిన నా యేసయ్యా || 2 || నను కరుణించిన నా యేసయ్యా || 2 || ||కృప|| నా యెడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా || 2 || అవి వర్ణించలేను నా యేసయ్యా అవి వివరింపలేను నా యేసయ్యా || 2 || నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప|| ఎన్నో దినములు నిన్ను నే విడచితిని ఎన్నో దినములు నిన్ను నే మరచితిని || 2 || విడువని ఎడబాయని నా యేసయ్యా మరువక ప్రేమించిన నా యేసయ్యా || 2 || ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా ||కృప||
krpa vembadi krpato nanu preminchina na yesayya nanu preminchina na yesayya || 2 || nanu karuninchina na yesayya || 2 || ||krpa|| na yedala nikunna talampulu bahu vistaramuga unnavi nilo deva || 2 || avi varninchalenu na yesayya avi vivarimpalenu na yesayya || 2 || na yedala nikunna vanchhalanniyu ||krpa|| enno dinamulu ninnu ne vidachitini enno dinamulu ninnu ne marachitini || 2 || viduvani edabayani na yesayya maruvaka preminchina na yesayya || 2 || emichchi ni rnamu tirchedanayya ||krpa||