కృపయే నేటి వరకు
Krupaye Neti Varaku
కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹ మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలిచిన పిలుపును క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో పరిశుద్ధులలో చూపితివే ౹౹కృపా ౹౹ జలములలో బడి వెళ్ళునపుడు అలలవలె అవి పొంగి రాగా అలల వలే నీ కృపతోడై చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹ భీకర రూపము దాల్చిన లోకము మ్రింగుటకు నన్ను సమీపించగా ఆశ్చర్యకరములు ఆదుకొని ౹౹కృపా ౹౹
krpaye neti varaku kachenu na krpa ninnu viduva danina ౹౹krpa౹౹ manonetramulu veliginchinanduna yesu pilichina pilupunu kristu mahimesvarya mettido parisud'dhulalo chupitive ౹౹krpa ౹౹ jalamulalo badi vellunapudu alalavale avi pongi raga alala vale ni krpatodai cherchenu nannu i dariki ౹౹krpa ౹౹ bhikara rupamu dalchina lokamu mringutaku nannu samipinchaga ascharyakaramulu adukoni ౹౹krpa ౹౹