కృపానిధి నీవే ప్రభు

Krupanidhi Nive Prabhu

Hosanna Ministries 09 Jun 2026

కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు ||2|| నీ కృపలో నన్ను నిలుపుము ||2|| నీ కృపతోనే నను నింపుము ||2|| ||కృపా|| నీ కృప ఎంతో మహోన్నతము ఆకాశము కంటే ఎత్తైయినది ||2|| నీ సత్యం అత్యున్నతము మేఘములంత ఎత్తున్నది ||2|| ||కృపా|| నీ కృప జీవముకంటే ఉత్తమము నీ కృప లేనిదే బ్రతుకలెను ||2|| నీ కృపా బాహుళ్యంమే నను నీలో నివసింప చేసినది ||2|| ||కృపా|| నీ కృపలను నిత్యము తలచి నీ సత్యములో జీవింతును ||2|| నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును ||2|| ||కృపా|| ఈ లోకము ఆశాశ్వతము నీదు కృపయే నిరంతరము ||2|| లోకమంతా దూషించినా నీ కృప నాకంటే చాలు ||2|| ||కృపా||


krpanidhi nive prabhu dayanidhi nive prabhu ||2|| ni krpalo nannu nilupumu ||2|| ni krpatone nanu nimpumu ||2|| ||krpa|| ni krpa ento mahonnatamu akasamu kante ettaiyinadi ||2|| ni satyam atyunnatamu meghamulanta ettunnadi ||2|| ||krpa|| ni krpa jivamukante uttamamu ni krpa lenide bratukalenu ||2|| ni krpa bahulyamme nanu nilo nivasimpa chesinadi ||2|| ||krpa|| ni krpalanu nityamu talachi ni satyamulo jivintunu ||2|| ni krpatisayamulane nityamu nenu kirtintunu ||2|| ||krpa|| i lokamu asasvatamu nidu krpaye nirantaramu ||2|| lokamanta dusinchina ni krpa nakante chalu ||2|| ||krpa||