మహోన్నతుడా నీ కృపలో

Mahonnatuda Ni Krupaalo

Bro. Yesanna Garu 01 Feb 2026

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ||2|| ||మహోన్నతుడా|| మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు ||2|| మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు ||2|| ||మహోన్నతుడా|| ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించినా ||2|| జీవ జలముల ఊట అయిన నీ ఓరన నను నాటితివా ||2|| ||మహోన్నతుడా|| వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా ||2|| వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా ||2|| ||మహోన్నతుడా||


mahonnatuda ni krpalo nenu nivasinchuta na jivita dhan'yatai yunnadi mahonnatuda ni krpalo nenu nivasinchuta ||2|| ||mahonnatuda|| modubarina jivitalanu chigurimpa jeyagalavu nivu ||2|| mara anubhavam madhuramuga marchagalavu nivu ||2|| ||mahonnatuda|| aku vadaka atma phalamulu anandamuto phaliyinchina ||2|| jiva jalamula uta ayina ni orana nanu natitiva ||2|| ||mahonnatuda|| vadabarani svasthyamu nakai paramandu dachi yunchitiva ||2|| vagdhana phalamu anubhavimpa ni krpalo nannu pilachitiva ||2|| ||mahonnatuda||