నీ కృప నాకు చాలును
Ni Krupaa Naku Calunu
నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను || 2 || నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట || 2 || అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా || 2 || నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా || 2 || ||నీ కృప|| జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా || 2 || నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే || 2 || నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను || 2 || ||నీ కృప||
ni krpa naku chalunu ni krpa lenide ne bratukalenu || 2 || ni krpa lenide ne bratukalenu jala rasulanni eka rasiga nilichipoyene ni janula eduta || 2 || avi bhukampale ayina penu tuphanule ayina || 2 || ni krpaye sasinchuna avi anagipovuna || 2 || ||ni krpa|| jagadudpattiki mundugane erparachukoni nannu pilachitiva || 2 || ni pilupe sthiraparachene ni krpaye balaparachene || 2 || ni krpaye i paricharyanu naku anugrahinchenu || 2 || ||ni krpa||