నాకు నీ కృప చాలును ప్రియుడా

Naku Ni Krupaa Calunu Priyuda

28 Oct 2025

నాకు నీ కృప చాలును ప్రియుడా || 2 || నాకు నీ కృప చాలును శ్రమలతో నిండిన ఈ జీవితములో || 2 || నాథా నీ రాక ఆలస్యమైతే || 2 || పడకుండ నిలబెట్టుము నన్ను జారకుండ కాపాడుము || 2 || ||నాకు|| పాము వలెను వివేకముగను పావురమువలె నిష్కపటముగను || 2 || ||నాథా|| జంట లేని పావురము వలెను మూల్గుచుంటిని నిను చేరుటకై || 2 || ||నాథా|| పాపిని నను కరుణించు దేవా చేరి నిను నే స్తుతియించుచుంటిని || 2 || ||నాథా||


naku ni krpa chalunu priyuda || 2 || naku ni krpa chalunu sramalato nindina i jivitamulo || 2 || natha ni raka alasyamaite || 2 || padakunda nilabettumu nannu jarakunda kapadumu || 2 || ||naku|| pamu valenu vivekamuganu pavuramuvale niskapatamuganu || 2 || ||natha|| janta leni pavuramu valenu mulguchuntini ninu cherutakai || 2 || ||natha|| papini nanu karuninchu deva cheri ninu ne stutiyinchuchuntini || 2 || ||natha||