రాజా నీ భవనములో

Raja Ni Bhavanamulo

S J Berchmans 06 Jan 2026

యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును || 2 || నిన్ను స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను || 2 || ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే || 2 || నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే || 2 || ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే || 2 || మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే || 2 || ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే || 2 || రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే || 2 || ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||


yesu raja ni bhavanamulo reyi pagalu vechiyundunu || 2 || ninnu stutinchi anandintunu chintalu marachedanu || 2 || ||raja|| na balama na kota aradhana nike || 2 || na durgama asrayama aradhana nike || 2 || aradhana aradhana abba tandri nikenayya ||raja|| antata nivasinchu yehova elohim aradhana nike || 2 || ma yokka niti yehova sidkenu aradhana nike || 2 || aradhana aradhana abba tandri nikenayya ||raja|| parisud'dha parachu yehova mekkadis aradhana nike || 2 || rupinchu daivam yehova hosenu aradhana nike || 2 || aradhana aradhana abba tandri nikenayya ||raja||