నీ కృపను గూర్చి నే పాడెదా
Ni Krupaanu Gurci Ne Padeda
నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా || 2 || నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా || 2 || మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా || 2 || ||నీ కృపను|| ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో నాకు తోడు నీడగా || 2 || నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా || 2 || ||నీ కృపను|| వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా మరణమే బాలియాగమై నన్ను విడిపించినా || 2 || నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా || 2 || ||నీ కృపను||
ni krpanu gurchi ne padeda ni premanu gurchi prakatincheda || 2 || nityamu ne padeda na prabhuni koniyadeda || 2 || mahima ghanata prabhavamu chellincheda || 2 || ||ni krpanu|| irukulo ibbandilo im'manuyeluga nindalo apanindalo naku todu nidaga || 2 || na yesu nakundaga na kriste na andaga bhayama digula manasa nikela || 2 || ||ni krpanu|| vakyamai vagdhanamai na korakai udayinchina maraname baliyagamai nannu vidipinchina || 2 || na yesu nakundaga na kriste na andaga bhayama digula manasa nikela || 2 || ||ni krpanu||