శాశ్వత కృపను

Sasvata Krupaanu

Bro. Yesanna Garu 18 Nov 2025

శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో || 2 || ||శాశ్వత|| నా హృదయమెంతో జీవముగల దేవుని దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది || 2 || నా దేహమెంతో నీకై ఆశించే || 2 || ||శాశ్వత|| దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే || 2 || ధూపార్తిని చేపట్టి చేసెద || 2 || ||శాశ్వత|| భక్తిహీనులతో నివసించుటకంటెను నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట || 2 || వేయిదినాల కంటే శ్రేష్టమైనది || 2 || ||శాశ్వత|| సీయోను శిఖరాన సిలువ సితారతో సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద || 2 || సీయోను రారాజువు నీవేగా || 2 || ||శాశ్వత|| నూతనమైన ఈ జీవ మార్గమందున నూతన జీవము ఆత్మాభిషేకమే || 2 || నూతన సృష్టిగా నన్ను మార్చెను || 2 || ||శాశ్వత||


sasvata krpanu nenu talanchaga kanukanaitini ni sannidhilo || 2 || ||sasvata|| na hrdayamento jivamugala devuni darsimpa anandamuto keka veyuchunnadi || 2 || na dehamento nikai asinche || 2 || ||sasvata|| dutalu cheyani ni divya sevanu dhulinaina naku cheya krpanichchitive || 2 || dhupartini chepatti cheseda || 2 || ||sasvata|| bhaktihinulato nivasinchutakantenu ni mandiravaranamulo okkadinamu gaduputa || 2 || veyidinala kante srestamainadi || 2 || ||sasvata|| siyonu sikharana siluva sitarato sinhasanamu eduta krotta pata padeda || 2 || siyonu rarajuvu nivega || 2 || ||sasvata|| nutanamaina i jiva margamanduna nutana jivamu atmabhisekame || 2 || nutana srstiga nannu marchenu || 2 || ||sasvata||