ప్రేమగల తండ్రి కృప గల యేసు
Premagala Tandri Krupaa Gala Yesu
ప్రేమగల తండ్రి కృప గల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము || 2 || నాయందు జాలిపడు దేవా నానీతివైన నా ప్రభువా || 2 || నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే || 2 || || ప్రేమగల తండ్రి || అరచేతిలో చెక్కుకున్న నంటివే నా చేతిలో నక్షత్రం అంటివే || 2 || నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా || 2 || || ప్రేమగల తండ్రి || నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా || 2 || దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా || 2 || || ప్రేమగల తండ్రి || నా కొరకు ఎదురు చూసిన ప్రేమా నా కడకు పరుగెత్తిన ప్రేమా || 2 || నా మీదపడి ముద్దాడినా నీ కౌగిళిలో జీవింతును || 2 || || ప్రేమగల తండ్రి || నా వలన నష్టమే కలిగినా అవమానమునే కలిగించినా || 2 || నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ విందుచేసి మంచి సాక్షమిచ్చావా || 2 || || ప్రేమగల తండ్రి ||
premagala tandri krpa gala yesu dayagala atma nike stotramu || 2 || nayandu jalipadu deva nanitivaina na prabhuva || 2 || na krpa vidipodantive na nibandhana tolagadantive || 2 || || premagala tandri || arachetilo chekkukunna nantive na chetilo naksatram antive || 2 || ni chetilo nitya sukhamulundaga a karuna hastame naku chalayya || 2 || || premagala tandri || nindalanu rettimpu ghanataga badhalanu marachina kalaga || 2 || duhkhamune natyamuga marchi budidake andanni iyyava || 2 || || premagala tandri || na koraku eduru chusina prema na kadaku parugettina prema || 2 || na midapadi muddadina ni kaugililo jivintunu || 2 || || premagala tandri || na valana nastame kaligina avamanamune kaliginchina || 2 || ne kolpoyinavanni nakichchi vinduchesi manchi saksamichchava || 2 || || premagala tandri ||