ఆశ్చర్యకరుడా నీదు కృపా

Ascharyakaruda Nidu Krupaa

Hosanna Ministries 09 Jun 2026

ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది ప్రేమతో పిలచి నీతితో నింపి - రక్షించినది కృపయే || 2 || జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో || ఆశ్చర్య || ఆకాశము కంటే ఉన్నతమైనది - నీ దివ్యమిన కృపయే || 2 || పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే || ఆశ్చర్య || యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యమూ కీర్తించెదను || 2 || నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో || ఆశ్చర్య ||


ascharyakaruda nidu krpa - anudinam anubhavincheda adi antamu lenidi ni krpa sasvatamainadi premato pilachi nitito nimpi - raksinchinadi krpaye || 2 || jaya jivitamunu chesedanu - amulyamaina krpato || ascharya || akasamu kante unnatamainadi - ni divyamina krpaye || 2 || palu margamulalo sthiraparachinadi - navanutana krpaye || ascharya || yesayya - ni krpatisayamu nityamu kirtinchedanu || 2 || ni krpanu gurchi padedanu - atmanandamuto || ascharya ||