ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
Asayya.. Chinna Asayya
ఆశయ్యా.. చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని || 2 || ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా || 2 || ||నీతో|| నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా || 2 || నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా || 2 || నీతో నడువాలని – నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా|| సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా || 2 || నీలో ప్రేమా నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా || 2 || నీలా ఉండాలని – నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా||
asayya.. chinna asayya o yesayya.. nive tirchalayya nito nenu naduvalani nito kalisi undalani || 2 || asayya chinna asayya o yesayya.. nive tirchalayya || 2 || ||nito|| nadavaleka nenu i loka yatralo bahu balahinudanaitinayya || 2 || na cheyi patti nito nannu nadipinchumayya na yesayya || 2 || nito naduvalani - nito undalani chinna asayya.. o yesayya ||asayya|| saulunu pauluga marchina na goppa devuda || 2 || nilo prema nalo nimpi nila nannu nivu marchumayya || 2 || nila undalani - nito undalani chinna asayya.. o yesayya ||asayya||