రండి యెహోవాను గూర్చి
Randi Yehovanu Gurchi
రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేసెదము || 2 || ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని || 2 || నమ్మదగిన దేవుడని ఆహా… హల్లెలూయా ఆహా హల్లెలూయా కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా || 2 || ఆయనే మన ఆశ్రయం ఇరుకులు ఇబ్బందులలో || 2 || ఇరుకులు ఇబ్బందులలో ||రండి|| విరిగి నలిగిన హృదయముతో దేవ దేవుని సన్నిధిలో || 2 || అనిశము ప్రార్ధించిన కలుగు ఈవులు మనకెన్నో || 2 || కలుగు ఈవులు మనకెన్నో ||రండి|| త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని || 2 || నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము || 2 || నిత్యము స్తుతి చేయుదము ||రండి||
randi yehovanu gurchi utsaha ganamu chesedamu || 2 || ayane mana posakudu nam'madagina devudani || 2 || nam'madagina devudani aha... halleluya aha halleluya kasta nastamulennunna pongu sagaraleduraina || 2 || ayane mana asrayam irukulu ibbandulalo || 2 || irukulu ibbandulalo ||randi|| virigi naligina hrdayamuto deva devuni sannidhilo || 2 || anisamu prardhinchina kalugu ivulu manakenno || 2 || kalugu ivulu manakenno ||randi|| trova tappina varalanu cheradise nathudani || 2 || niti suryundayane ani nityamu stuti cheyudamu || 2 || nityamu stuti cheyudamu ||randi||