స్తుతులకు పాత్రుడా - సజీవుడవైన దేవా
stutulaku patruda - sajivudavaina deva
స్తుతులకు పాత్రుడా - సజీవుడవైన దేవా || 2 || స్తుతించి కీర్తించి - ఘనపరచెదను - ఆరాధించి ఆనందింతును || 2 || పాపపు ఊబి నుండి - లేవనెత్తితివి నీవేగా || 2 || పాపపు భారము తొలగించితివి - ఆరాధించి ఆనందింతును || 2 || || స్తుతులకు || చీకటి బ్రతుకులలో - వెలుగుగా వచ్చితివి || 2 || పరమానందము నాకొసగితిని ఆరాధించి ఆనందితును || 2 || || స్తుతులకు || నరకపు శిక్షనుండి - విమోచించితివి యేసయ్యా || 2 || ఆశ్చర్యకరమైన ఆత్మను నొసగన్ - ఆరదించి ఆనందింతును || 2 || || స్తుతులకు || సింహాసనాసీనుడా దేవా వేగమెరానుంటివి || 2 || పరలోకవిందులో నిమోముజూసి ఆరాధించి ఆనందింతును || 2 || || స్తుతులకు || ఏమని కీర్తింతును - నీవు చేసిన మేలులకై || 2 || నా జీవితమర్పించి - నీసేవజేసి ఆరాధించి ఆనందింతును || 2 || || స్తుతులకు || రాజ్యము నీ దేనయ్యా - యుగయుగముల || 2 || ఏలువాడ - రాజ్యవారసునిగ నను జేసితివి ఆరాధించి ఆనందింతును || 2 || || స్తుతులకు ||
stutulaku patruda - sajivudavaina deva || 2 || stutinchi kirtinchi - ghanaparachedanu - aradhinchi anandintunu || 2 || papapu ubi nundi - levanettitivi nivega || 2 || papapu bharamu tolaginchitivi - aradhinchi anandintunu || 2 || || stutulaku || chikati bratukulalo - veluguga vachchitivi || 2 || paramanandamu nakosagitini aradhinchi ananditunu || 2 || || stutulaku || narakapu siksanundi - vimochinchitivi yesayya || 2 || ascharyakaramaina atmanu nosagan - aradinchi anandintunu || 2 || || stutulaku || sinhasanasinuda deva vegameranuntivi || 2 || paralokavindulo nimomujusi aradhinchi anandintunu || 2 || || stutulaku || emani kirtintunu - nivu chesina melulakai || 2 || na jivitamarpinchi - nisevajesi aradhinchi anandintunu || 2 || || stutulaku || rajyamu ni denayya - yugayugamula || 2 || eluvada - rajyavarasuniga nanu jesitivi aradhinchi anandintunu || 2 || || stutulaku ||