దేవుడు మా పక్షమున ఉండగా
Devudu Ma Paksamuna Undaga
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు జీవగల దేవుని సైన్యముగా - సాతాను నోడింతుము || 2 || యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే || 2 || || దేవుడు మా || మా దేవుని బాహువే - తన దక్షిణ హస్తమే ఆయన ముఖ కాంతియే - మాకు జయమిచ్చును || 2 || తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృప చూపించి తన మహిమకై మము పంపించి - ప్రభావమును కనపరుచును || దేవుడు మా || యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే || 2 || దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు || దేవుడు మా || మా దేవుని ఎరిగిన - జనులముగా మేమందరం బలముతొ ఘనకార్యముల్ - చేసి చూపింతుము || 2 || దేవునిచే సూర క్రియలను చేసి - భూమిని తలక్రిందులుగా చేసి ఆయన నామము పైకెత్తి - ప్రభు ధ్వజము స్థాపింతుము || దేవుడు మా || యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే || 2 || దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు || దేవుడు మా ||
devudu ma paksamuna undaga - maku virodhi evadu ma devudu ma paksamuna undaga - maku virodhi evadu jivagala devuni sain'yamuga - satanu nodintumu || 2 || yud'dham yehovade - raksana yehovade vijayam yehovade - ghanata yehovade || 2 || || devudu ma || ma devuni bahuve - tana daksina hastame ayana mukha kantiye - maku jayamichchunu || 2 || tanadagu prajaga mamu rupinchi - niratamu mapai krpa chupinchi tana mahimakai mamu pampinchi - prabhavamunu kanaparuchunu || devudu ma || yud'dham yehovade - raksana yehovade vijayam yehovade - ghanata yehovade || 2 || devudu ma paksamuna undaga - maku virodhi evadu ma devudu ma paksamuna undaga - maku virodhi evadu || devudu ma || ma devuni erigina - janulamuga memandaram balamuto ghanakaryamul - chesi chupintumu || 2 || devuniche sura kriyalanu chesi - bhumini talakrinduluga chesi ayana namamu paiketti - prabhu dhvajamu sthapintumu || devudu ma || yud'dham yehovade - raksana yehovade vijayam yehovade - ghanata yehovade || 2 || devudu ma paksamuna undaga - maku virodhi evadu ma devudu ma paksamuna undaga - maku virodhi evadu || devudu ma ||