నేడు దేవుడునిన్ను
Nedu Devuduninnu
నేడు దేవుడునిన్ను - చూడవచ్చినాడు - మేలుకో - నరుడ మేలుకో ఇదిగో నేడు రక్షణ దెచ్చినాడు నీకోసమై - మేలుకో - పాపము చాలుకో || నేడు || దైవకోపమునుండి - తప్పించు - బాలుని - ఎత్తుకో - నరుడ ఎత్తుకో తుదకు - నీవు మోక్షముచేరి - నిత్యముండుటకై - ఎత్తుకో - బాలుని హత్తుకో || నేడు || నరకంబు తప్పించు - నరుడౌ దేవపుత్రుని - పుచ్చుకో నరుడ పుచ్చుకో మరియు - దురితాలన్ గెల్పించు పరిశుద్ధ బాలుని పుచ్చుకో - దేవుని మెచ్చుకో|| నేడు || హృదయమును తొట్టెలో - నేయుండుమని మొర్ర - బెట్టుకో మొర్రబెట్టుకో మనకు - ముదమిచ్చిబ్రోచెడి - ముద్దు బాలకుని పట్టుకో - ముద్దుబెట్టుకో || నేడు ||
nedu devuduninnu - chudavachchinadu - meluko - naruda meluko idigo nedu raksana dechchinadu nikosamai - meluko - papamu chaluko || nedu || daivakopamunundi - tappinchu - baluni - ettuko - naruda ettuko tudaku - nivu moksamucheri - nityamundutakai - ettuko - baluni hattuko || nedu || narakambu tappinchu - narudau devaputruni - puchchuko naruda puchchuko mariyu - duritalan gelpinchu parisud'dha baluni puchchuko - devuni mechchuko|| nedu || hrdayamunu tottelo - neyundumani morra - bettuko morrabettuko manaku - mudamichchibrochedi - muddu balakuni pattuko - muddubettuko || nedu ||