వీచే గాలుల్లో ప్రతి
Vice Galullo Prati
వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే నీవే నా మంచి యేసయ్యా ప్రవహించే సెలయేరై రావా నీవు జీవ నదిలా మము తాకు యేసయ్యా నీవే నా ప్రాణము – నీవే నా సర్వము నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి || 2 || నీలోనే తరియించాలి ప్రభు || 2 || నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను || 2 || ||వీచే గాలుల్లో|| ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం కడవరకు కాపాడే నీవే నా దైవం పోషించే నా తండ్రి నీవే ఆధారం కరుణగల నీ మనసే నాకు చాలును నీ మాటలే మాకు ఉజ్జీవం నీ వాక్యమే జీవ చైతన్యం || 2 || ||నా ప్రియ యేసు|| ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు || 2 || ||నా ప్రియ యేసు||
viche galullo prati rupam nive nive na manchi yesayya pravahinche selayerai rava nivu jiva nadila mamu taku yesayya nive na pranamu - nive na sarvamu nitone kalisundali - nilone nivasinchali || 2 || nilone tariyinchali prabhu || 2 || na priya yesu na prana nestam nivu lekunte nenu jivinchalenu || 2 || ||viche galullo|| preminche na pranam nive na nestam kadavaraku kapade nive na daivam posinche na tandri nive adharam karunagala ni manase naku chalunu ni matale maku ujjivam ni vakyame jiva chaitan'yam || 2 || ||na priya yesu|| prati samayam ne pade ni prema gitam prati hrdayam padali stuti naivedyamai ne velle prati chota chatali ni preme ni siluva saksinai ni premanu chupali ma kosame nivu maraninchi paralokame maku ichchavu || 2 || ||na priya yesu||