వెండి బంగారాల కన్న

Vendi Bangarala Kanna

13 Jan 2026

వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ – నా యేసు ప్రేమ || 2 || లోక జ్ఞానమునకు మించిన ప్రేమ || 2 || లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ || 2 || ||వెండి|| లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ || 2 || లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ || 2 || యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా || 2 || హల్లెలూయా మహదానందమే || 2 || ||వెండి|| ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ || 2 || నీకు బదులు మరణించిన ప్రేమ చిర జీవము నీకొసగిన ప్రేమ || 2 || యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా || 2 || హల్లెలూయా మహదానందమే || 2 || ||వెండి||


vendi bangarala kanna minna ayinadi yesu prema - na yesu prema || 2 || loka jnanamunaku minchina prema || 2 || lokasthulu evvaru chupaleni prema || 2 || ||vendi|| lokamunaku velugaina prema lokamunu veliginchina prema || 2 || lokulakai karigipoyina prema lokanni jayinchina prema || 2 || yesu prema - sasvata prema || 2 || halleluya mahadanandame || 2 || ||vendi|| e sthitikaina chalina prema ni paristhitini marchagala prema || 2 || niku badulu maraninchina prema chira jivamu nikosagina prema || 2 || yesu prema - sasvata prema || 2 || halleluya mahadanandame || 2 || ||vendi||