వేయి నోళ్లతో స్తుతియించినా
Veyi Nollato Stutiyincina
13 Jan 2026
వేయి నోళ్లతో స్తుతియించినా నీ ఋణమును నే తీర్చగలనా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా రోగములను భరియించి నా వ్యసనములను వహియించి నా దోషములను క్షమియించి స్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా|| శోధనలో నాకు జయమిచ్చి బాధలలో నను ఓదార్చి బలహీనతలో బలమిచ్చి నెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా||
veyi nollato stutiyinchina ni rnamunu ne tirchagalana yesayya yesayya na yesayya na rogamulanu bhariyinchi na vyasanamulanu vahiyinchi na dosamulanu ksamiyinchi svasthata nosagina na deva ||yesayya|| sodhanalo naku jayamichchi badhalalo nanu odarchi balahinatalo balamichchi nem'madi nosagina na deva ||yesayya||