పరదేశి నా పేరే పరదేశి
Paradesi Na Pere Paradesi
పరదేశి నా పేరే పరదేశి పరదేశి నా పేరే పరదేశి నా ఊరే యెరూషలేము || 2 || యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచే || 2 || సాగిపోతున్నా నా యేసుతో || 2 || సిలువ వేయబడితిని లోకానికి || 2 || || పరదేశి || యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అంధుడనై కలలెన్నో కంటిని || 2 || కూలిపోయే గాలి మేడలు నా కొరకెన్నో కట్టించు కొంటిని || 2 || నాది కానీ ఈ లోకములో అంతా నాదని వ్యర్ధుడనైతిని || 2 || తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా || 2 || సాగిపోతున్న నా యేసుతో || పరదేశి || ఎవరో యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనుపరుచు కొనెను || 2 || కంటిని ఆ ప్రభుని సిలువ దర్శనము తెరువబడిన కన్నులతో || 2 || ఎవ్వరు నా కొరకు ఇంత త్యాగము చేయుట ఎన్నడూ నే చూడలేదు || 2 || అంకితమైతిని ఆ ప్రేమ మూర్తికి || 2 || సాగిపోతున్న నా యేసు తోనే || పరదేశి || అంతము కానిది ఏసయ్య రాజ్యము అదే నూతన యెరూషలేము || 2 || అరణ్య జీవితమే దానికి మార్గము అపోస్తులుల బోధ దానికి గుమ్మములు || 2 || ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైన || 2 || నా యేసుతో కలిసి అడుగుపెడతాను ఆ పర దేశములో || 2 || సాగిపోతున్న నా యేసుతో || పరదేశి ||
paradesi na pere paradesi paradesi na pere paradesi na ure yerusalemu || 2 || yesuni nam'mina nati nundi na vare naku duramuga niliche || 2 || sagipotunna na yesuto || 2 || siluva veyabaditini lokaniki || 2 || || paradesi || yesuni nam'mani a rojulalo papapu andhudanai kalalenno kantini || 2 || kulipoye gali medalu na korakenno kattinchu kontini || 2 || nadi kani i lokamulo anta nadani vyardhudanaitini || 2 || tirigi chudaga yesu namame migilenuga || 2 || sagipotunna na yesuto || paradesi || evaro yesu chudalanukonaga tanevaro naku kanuparuchu konenu || 2 || kantini a prabhuni siluva darsanamu teruvabadina kannulato || 2 || evvaru na koraku inta tyagamu cheyuta ennadu ne chudaledu || 2 || ankitamaitini a prema murtiki || 2 || sagipotunna na yesu tone || paradesi || antamu kanidi esayya rajyamu ade nutana yerusalemu || 2 || aranya jivitame daniki margamu apostulula bodha daniki gum'mamulu || 2 || a paradesamu cheruta koraku anubhavistanu enni sramalaina || 2 || na yesuto kalisi adugupedatanu a para desamulo || 2 || sagipotunna na yesuto || paradesi ||