కుతూహలం ఆర్భాటమే
Kutuhalam Arbhatame
కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో || 2 || ||కుతూహలం|| పాపమంత పోయెను – రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో || 2 || ||కుతూహలం || దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను ఆశ్చర్యమాశ్చర్యమే || 2 || ||కుతూహలం|| శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును ఏకముగా కూడి – హోసన్నా పాడి ఊరంతా చాటెదము || 2 || ||కుతూహలం||
kutuhalam arbhatame - na yesuni sannidhilo anandamanandame - na yesuni sannidhilo || 2 || ||kutuhalam|| papamanta poyenu - rogamanta poyenu yesuni raktamulo kristunandu jivitam - krpa dvara raksana parisud'dha atmalo || 2 || ||kutuhalam || devadi devudu - pratiroju nivasinchu devalayam maname atmayaina devudu - mana sontamayenu ascharyamascharyame || 2 || ||kutuhalam|| saktinichchu yesu - jivamichchu yesu jayampai jayam ichchunu ekamuga kudi - hosanna padi uranta chatedamu || 2 || ||kutuhalam||