దేవాది దేవుడు మహోపకారుడు

Devadi Devudu Mahopakarudu

11 Feb 2026

దేవాది దేవుడు మహోపకారుడు మహాత్యము గల మహారాజు || 2 || ప్రభువుల ప్రభువు – రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును ||దేవాది|| సునాద వత్సరము ఉత్సాహ సునాదము నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము || 2 || ఉత్తమ దేవుని దానములు || 2 || ||దేవాది|| యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే || 2 || నీదు క్రియలు ఘనమైనవి || 2 || ||దేవాది|| అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును || 2 || సదా నీకే కలుగును గాక || 2 || ||దేవాది||


devadi devudu mahopakarudu mahatyamu gala maharaju || 2 || prabhuvula prabhuvu - rajula raju ayana krpa nirantaramundunu ||devadi|| sunada vatsaramu utsaha sunadamu nutana sahasrabdi nutana satabdamu || 2 || uttama devuni danamulu || 2 || ||devadi|| yugamulaku devudavu unnavadavanuvadavu jagamanta eluchunna jivadhipati nive || 2 || nidu kriyalu ghanamainavi || 2 || ||devadi|| advitiya devudavu prabhuvaina yesu kristu mahima mahatyamulu sarvadhipatyamunu || 2 || sada nike kalugunu gaka || 2 || ||devadi||