పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడవు
Parisuddha Atmuda Yesu Pampinavadavu
పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడవు నీవేగా || 2 || సర్వాధికారి సత్యస్వరూపి ఇప్పడే దిగిరమ్మయా || 2 || నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా || 2 || || పరిశుద్ధ || యేసుతో ఉండాలని యేసులాగా మారాలని నా ఆశయ్యా || 2 || నన్ను యేసువలే మార్చుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయ్యా || 2 || || పరిశుద్ధ || తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చెయ్యాలని నా ఆశయ్యా || 2 || నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా || 2 || || పరిశుద్ధ || నీతోనే ఉండాలని నీతో ఏకం కావాలని నా ఆశయ్యా నాతో సదకాలం ఉండుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా || 2 || || పరిశుద్ధ || సత్యములో నడవాలని సత్యం నాకు తెలియాలని నా ఆశయ్యా || 2 || సర్వసత్యములో నడుపుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా || 2 || || పరిశుద్ధ ||
parisud'dha atmuda yesu pampinavadavu nivega || 2 || sarvadhikari satyasvarupi ippade digiram'maya || 2 || nalo nivu nilo nenu kalasi undalayya manam kalisi undalayya || 2 || || parisud'dha || yesuto undalani yesulaga maralani na asayya || 2 || nannu yesuvale marchutaku pampabadinavada ippade digiram'mayya || 2 || || parisud'dha || tandrini chudalani tandri chittam cheyyalani na asayya || 2 || nalo tandri chittam cheyutaku pampabadinavada ippade digiram'maya || 2 || || parisud'dha || nitone undalani nito ekam kavalani na asayya nato sadakalam undutaku pampabadinavada ippade digiram'maya || 2 || || parisud'dha || satyamulo nadavalani satyam naku teliyalani na asayya || 2 || sarvasatyamulo naduputaku pampabadinavada ippade digiram'maya || 2 || || parisud'dha ||