అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు
Abrahamu Issaku Yakobunaku
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు (యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – || 2 || ||అబ్రాహాము|| అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి || 2 || యాకోబును ఇశ్రాయేలని దీవించి ఈ పాపిని నీవు విడువక ప్రేమించి నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా నీ చేతి నీడలో జీవింతునయ్యా || 2 || ||అబ్రాహాము|| జీవాహారము నేనే అని పలికితివి జీవ జలముల ఓరన నను నాటితివి || 2 || నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి హృదయము నుండి జీవ జలములు పుట్టించి నీ జీవాహారము – నీ జీవజలమును నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును || 2 || ||అబ్రాహాము||
abrahamu is'saku yakobunaku devudavu (yesayya) bhu rajulandariki bhu janulandariki pujyudavu - || 2 || ||abrahamu|| abrahamu visvasulaku tandri ani is'sakunaku pratiga goriyapillanichchi || 2 || yakobunu israyelani divinchi i papini nivu viduvaka preminchi na manchi yesayya - nivunna chalayya ni cheti nidalo jivintunayya || 2 || ||abrahamu|| jivaharamu nene ani palikitivi jiva jalamula orana nanu natitivi || 2 || nirjivamaina nannu sajivuniga chesi hrdayamu nundi jiva jalamulu puttinchi ni jivaharamu - ni jivajalamunu nakichchinanduku stotramu chellintunu || 2 || ||abrahamu||