దేవా నా దేవుడవు నీవేనని
Deva Na Devudavu Nivenani
దేవా నా దేవుడవు నీవేనని నా మదినేలే రారాజువు నీవేనని || 2 || ఆరాధనే చెయ్యనా – ఆనందమే పొందనా || 2 || || దేవా నా దేవుడవు || కెరూబులు సెరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతియింపగను || 2 || ఎన్నికలేని నా స్తుతి కోసము || 2 || మిగుల ఆశతో చూచుచుంటివా || 2 || || ఆరాధనే చెయ్యనా || ప్రతి దినమునీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి || 2 || ప్రతిచోట నీకై జ్యోతిగ నిలిపీ || 2 || పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా || 2 || || ఆరాధనే చెయ్యనా ||
deva na devudavu nivenani na madinele rarajuvu nivenani || 2 || aradhane cheyyana - anandame pondana || 2 || || deva na devudavu || kerubulu serapulu mahadutalu nityamu ninnu stutiyimpaganu || 2 || ennikaleni na stuti kosamu || 2 || migula asato chuchuchuntiva || 2 || || aradhane cheyyana || prati dinamuni yoddaku akarsinchi prabhuva ninu prarthimpaga prerananichchi || 2 || pratichota nikai jyotiga nilipi || 2 || parisud'dhatmato nannu nimpuma || 2 || || aradhane cheyyana ||