నా జీవం నా

Na Jivam Na

18 Nov 2025

నా జీవం నా సర్వం నీవే దేవా || 2 || నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం|| తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే || 2 || ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును || 2 || ||నా జీవం|| నీవే నీవే నీవే దేవా (4)


na jivam na sarvam nive deva || 2 || na korake bali ayina gorrepilla na korake ranunna o mes'sayya ||na jivam|| tappipoyina nannu vedaki raksinchi manchi kapari nakai pranamichchitive || 2 || emivvagalanu ni enaleni premakai virigi naligina hrdayame nenarpintunu || 2 || ||na jivam|| nive nive nive deva (4)