యేసే నా ఆశ్రయము

Yese Na Asrayamu

08 Mar 2026

యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము నా కోట నీవే… నా దుర్గము నీవే నా కాపరి నీవే || 2 || శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా కష్టాల ఊభిలో కూరుకున్ననూ || 2 || నన్ను లేవనెత్తును నన్ను బలపరచును నాకు శక్తినిచ్చి నడిపించును || 2 || ||యేసే నా|| జీవ నావలో తుఫాను చెలరేగినా ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా || 2 || నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును చుక్కాని అయి దారిచుపును || 2 || ||యేసే నా|| దినమంతయు చీకటి అలుముకున్ననూ బ్రతుకే భారమైన సంద్రమైననూ || 2 || నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును నా నావలో నాతో నుండును || 2 || ||యేసే నా||


yese na asrayamu yese na adharamu na kota nive... na durgamu nive na kapari nive || 2 || sramaloyalu enno eduru vachchina kastala ubhilo kurukunnanu || 2 || nannu levanettunu nannu balaparachunu naku saktinichchi nadipinchunu || 2 || ||yese na|| jiva navalo tuphanu chelaregina atmiya jivitanlo alalu egasina || 2 || naku todaiyundunu nannu dari cherchunu chukkani ayi darichupunu || 2 || ||yese na|| dinamantayu chikati alumukunnanu bratuke bharamaina sandramainanu || 2 || naku velugichchinu nannu veluginchunu na navalo nato nundunu || 2 || ||yese na||