జయహే... జయహే...

Jayahe Jayahe

12 Dec 2025

జయహే.. జయహే.. జయహే.. జయహే.. జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా సిలువలో పాపికి విడుదల కలిగెనువిడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవెను జీవన మొదవెను సిలువ పతాకము జయమును గూర్చెను జయమని పాడెదనునా విజయము పాడెదను నా విజయము పాడెదను మరణపు కోటలో మరణమే సమసెను మరణమే సమసెను ధరణిలో జీవిత భయములు దీరెను భయములు దీరెను మరణములో సహ జయములు నావే || 2 || శోదనలో ప్రభుసన్నిది దొరికెను సన్నిది దొరికెను వేధనలే రణభూమిగా మారెను భూమిగ మారెను శోధన భాధలు బలమును గూర్చెను || 2 || ప్రార్ధనకాలము బహుప్రియమాయెను బహుప్రియ మాయెను సార్ధకమాయెను దేవుని వాక్యము దేవుని వాక్యము ప్రార్ధనలే భలి పీఠములాయెను || 2 || పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను ప్రాపక మొదవెను వరుడగు యేసుని వధువుగ మారితి వధువుగ మారితి పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను || 2 ||


jayahe.. jayahe.. jayahe.. jayahe.. jaya jaya devasuta jaya jaya vijayasuta siluvalo papiki vidudala kaligenuvidudala kaligenu kaluvarilo nava jivana modavenu jivana modavenu siluva patakamu jayamunu gurchenu jayamani padedanuna vijayamu padedanu na vijayamu padedanu maranapu kotalo maraname samasenu maraname samasenu dharanilo jivita bhayamulu direnu bhayamulu direnu maranamulo saha jayamulu nave || 2 || sodanalo prabhusannidi dorikenu sannidi dorikenu vedhanale ranabhumiga marenu bhumiga marenu sodhana bhadhalu balamunu gurchenu || 2 || prardhanakalamu bahupriyamayenu bahupriya mayenu sardhakamayenu devuni vakyamu devuni vakyamu prardhanale bhali pithamulayenu || 2 || parisud'dhatmuni prapaka modavenu prapaka modavenu varudagu yesuni vadhuvuga mariti vadhuvuga mariti parisud'dhudu nanu saksiga pilachenu || 2 ||