ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా
Asrayama Adharama Nive Na Yesayya
ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యానా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా || 2 || నిను విడచి నేనుండలేనుక్షణామైనా నే బ్రతుకలేను || 2 || ||ఆశ్రయమా|| కష్ట కాలములు నన్ను కృంగదీసిననుఅరణ్య రోదనలు నన్ను ఆవరించినను || 2 || నా వెంటే నీవుండినావునీ కృపను చూపించావు || 2 || ||ఆశ్రయమా|| భక్తిహీనులు నాపై పొర్లిపడిననుశత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను || 2 || నా వెంటే నీవుండినావుకాపాడి రక్షించినావు || 2 || ||ఆశ్రయమా|| మరణ పాశములు నన్ను చుట్టుకొనగానుబంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను || 2 || నా వెంటే నీవుండినావుదయచూపి దీవించినావు || 2 || ||ఆశ్రయమా||
asrayama adharama nive na yesayyana durgama na sailama nive na yesayya || 2 || ninu vidachi nenundalenuksanamaina ne bratukalenu || 2 || ||asrayama|| kasta kalamulu nannu krngadisinanu'aranya rodanalu nannu avarinchinanu || 2 || na vente nivundinavuni krpanu chupinchavu || 2 || ||asrayama|| bhaktihinulu napai porlipadinanusatru sain'yamu nannu chutti muttinanu || 2 || na vente nivundinavukapadi raksinchinavu || 2 || ||asrayama|| marana pasamulu nannu chuttukonaganubandhu snehitulu nannu badhapettinanu || 2 || na vente nivundinavudayachupi divinchinavu || 2 || ||asrayama||