నిన్న నేడు నిరంతరం
Ninna Nedu Nirantaram
నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు || 2 || నీవే నీవే నమ్మదగినా దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు || 2 || యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వతా కృప నాకై || 2 || విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయపథమున నడిపించెనే కృప || 2 || విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు ||నిన్న|| యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై || 2 || మరువదే నన్నెల్లప్పుడూ కృప మాణిక్య మణులను మరిపించేనే కృప || 2 || మైమరచితినే నీ కృప తలంచినప్పుడు ||నిన్న|| యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై || 2 || ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప శాంతి సమరము చేసెనే కృప || 2 || మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే ||నిన్న||
ninna nedu nirantaram marane maravu na jnapakalalo cheragani vadavu || 2 || nive nive nam'madagina devudavu nivu na paksamai nilicheyunnavu || 2 || yesayya ni pratyaksatalo bayalupadene sasvata krpa nakai || 2 || viduvade nannellappudu krpa vijayapathamuna nadipinchene krpa || 2 || vistarinchene ninnu stutinchinappudu ||ninna|| yesayya ni krpatisayamu adarinchene sasvata jivamukai || 2 || maruvade nannellappudu krpa manikya manulanu maripinchene krpa || 2 || maimarachitine ni krpa talanchinappudu ||ninna|| yesayya ni mahimaisvaryamu chupene ni dirghasantamu napai || 2 || adukune nannellappudu krpa santi samaramu chesene krpa || 2 || mahimonnatamu ponditi prasantatalone ||ninna||