వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు
Vardhilledamu Mana Devuni Mandiramandu
వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై నీతిమంతులమై మొవ్వు వేయుదము యేసురక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యెహోవా మందిర ఆవరణములో ఎన్నోన్నె మేళ్ళు గలవు || 2 || ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతిమేలును || 2 || || వర్ధిల్లెదము || యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు || 2 || ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను || 2 || || వర్ధిల్లెదము || పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు || 2 || ఆయన మహిమైశ్వర్యము మ దుఃఖము సంతోషముగ మార్చును || 2 || || వర్ధిల్లెదము ||
vardhilledamu mana devuni mandiramandu natabadinavaramai nitimantulamai movvu veyudamu yesuraktamulone jayamu manaku jayame stuti stotramulone jayamu manaku jayame yehova mandira avaranamulo ennonne mellu galavu || 2 || ayana sannidhilone nilichi anubhavintumu pratimelunu || 2 || || vardhilledamu || yesayya siluva baliyagamulo atyunnata prema galadu || 2 || ayana samukhamulone nilichi pondedamu sasvata krpanu || 2 || || vardhilledamu || parisud'dhatmuni abhisekamulo ento adarana kaladu || 2 || ayana mahimaisvaryamu ma duhkhamu santosamuga marchunu || 2 || || vardhilledamu ||