బెత్లెహేములో సందడి
Betlehemulo Sandadi
బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని || 2 || ||బెత్లెహేములో|| ఆకాశములో సందడి చుక్కలలో సందడి || 2 || వెలుగులతో సందడి మిల మిల మెరిసే సందడి || 2 || ||బెత్లెహేములో|| దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి || 2 || గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి || 2 || ||బెత్లెహేములో|| దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి || 2 || జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి || 2 || ||బెత్లెహేములో||
betlehemulo sandadi pasula pakalo sandadi sri yesu puttadani maharaju puttadani || 2 || ||betlehemulo|| akasamulo sandadi chukkalalo sandadi || 2 || velugulato sandadi mila mila merise sandadi || 2 || ||betlehemulo|| dutala patalato sandadi samadhana vartato sandadi || 2 || gollala parugulato sandadi krismas patalato sandadi || 2 || ||betlehemulo|| davidu puramulo sandadi raksakuni vartato sandadi || 2 || jnanula rakato sandadi lokamanta sandadi || 2 || ||betlehemulo||