సీయోనులో - నా యేసుతో

Siyonulo Na Yesuto

28 Dec 2025

సీయోనులో - నా యేసుతో సింహాసనం యెదుట - క్రొత్తపాట పాడెద ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు సీయోను మూల రాయిగా - నా యేసు నిలిచి యుండగా ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను - యేసుపై ॥ సీయోను ॥ సీయోను కట్టి మహిమతో - నా యేసు రానై యుండగా పరిపూర్ణమైన పరిశుద్ధతతో అతి త్వరలో ఎదుర్కొందును - నా యేసుని ॥ సీయోను ॥


siyonulo - na yesuto sinhasanam yeduta - krottapata padeda i niriksana nannu sigguparachadu siyonu mula rayiga - na yesu nilichi yundaga atmasambandhamaina mandiramuga kattabaduchunnanu - yesupai ॥ siyonu ॥ siyonu katti mahimato - na yesu ranai yundaga paripurnamaina parisud'dhatato ati tvaralo edurkondunu - na yesuni ॥ siyonu ॥