ఎవరు నన్ను చేయి విడచినన్
Evaru Nannu Ceyi Vidacinan
ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు || 2 || చేయి విడువడు || 3 || నిన్ను చేయి విడువడు ||ఎవరు || తల్లి ఆయనే తండ్రి ఆయనే || 2 || లాలించును పాలించును || 2 || ||ఎవరు|| వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా || 2 || వేడుకొందునే కాపాడునే || 2 || ||ఎవరు|| రక్తము తోడ కడిగి వేసాడే || 2 || రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే || 2 || ||ఎవరు|| ఆత్మ చేత అభిషేకించి || 2 || వాక్యముచే నడుపుచున్నాడే || 2 || ||ఎవరు||
evaru nannu cheyi vidachinan yesu cheyi viduvadu || 2 || cheyi viduvadu || 3 || ninnu cheyi viduvadu ||evaru || talli ayane tandri ayane || 2 || lalinchunu palinchunu || 2 || ||evaru|| vedana sramalu unnappudalla || 2 || vedukondune kapadune || 2 || ||evaru|| raktamu toda kadigi vesade || 2 || raksana santosam naku ichchade || 2 || ||evaru|| atma cheta abhisekinchi || 2 || vakyamuche nadupuchunnade || 2 || ||evaru||