ఓ మానవుండ నీ గతి

O Manavunda Ni Gati

06 Dec 2025

ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ఆహా ఆ…ఆ…అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే మహా భయంకరమో – సింహంబుగా నుండు || 2 || || ఆహా ఆ || లోకాలు పుట్టి నప్పటి – నుండి మృతులైనా || 2 || ఏ కులాజుడైన నాటికి – తీర్పులో నిలచును || ఆహా ఆ || మృతులైన ఘనులు హీనులు – యేసయ్య యెదుటను || 2 || ప్రతివారు నిలచి యుందురు – బ్రతికిన రీతిగనే || ఆహా ఆ || గ్రంధాలు విప్ప బడగ – గ్రంధాలలో వారి || 2 || గ్రంధంబు బట్టబయలై – పొందుదురు తీర్పును || ఆహా ఆ || నరులెల్ల క్రియల చొప్పున – మరి తీర్పు పొందుదురు || 2 || మరణము మృతుల లోకము – గురియౌను అగ్నికి || ఆహా ఆ || ఈ నాడు నీవు కూడను – యేసుని విడచినచో || 2 || ఆనాడు నీవు కూడను – అందుండి యేడ్చెదవు || ఆహా ఆ || దేవుని జీవ గ్రంధము – దేవుడు తెరచున || 2 || ఎవ్వని పేరందుండదో – వాడగ్నిలో బడును || ఆహా ఆ||


o manavunda ni gati emauno teliyuna ememi cheyuchuntivo tappinchukonduva aha a...a...antya tirpunanduna.. yesu ni raksakude maha bhayankaramo - sinhambuga nundu || 2 || || aha a || lokalu putti nappati - nundi mrtulaina || 2 || e kulajudaina natiki - tirpulo nilachunu || aha a || mrtulaina ghanulu hinulu - yesayya yedutanu || 2 || prativaru nilachi yunduru - bratikina ritigane || aha a || grandhalu vippa badaga - grandhalalo vari || 2 || grandhambu battabayalai - ponduduru tirpunu || aha a || narulella kriyala choppuna - mari tirpu ponduduru || 2 || maranamu mrtula lokamu - guriyaunu agniki || aha a || i nadu nivu kudanu - yesuni vidachinacho || 2 || anadu nivu kudanu - andundi yedchedavu || aha a || devuni jiva grandhamu - devudu terachuna || 2 || evvani perandundado - vadagnilo badunu || aha a||